Samudra Theeram Koodaa Premalo Padithe.. - సముద్ర  తీరం  కూడా  ప్రేమలో  పడితే ..

Samudra Theeram Koodaa Premalo Padithe.. - సముద్ర తీరం కూడా ప్రేమలో పడితే ..

Rs. 198.00
Sale price  Rs. 198.00 Regular price  Rs. 220.00
Skip to product information
Samudra Theeram Koodaa Premalo Padithe.. - సముద్ర  తీరం  కూడా  ప్రేమలో  పడితే ..

Samudra Theeram Koodaa Premalo Padithe.. - సముద్ర తీరం కూడా ప్రేమలో పడితే ..

Rs. 198.00
Sale price  Rs. 198.00 Regular price  Rs. 220.00

ఆటపాటలతో మొదలయ్యే ఓ బాల్యాన్ని కాలం వెక్కిరిస్తే కలవరపరిచే ఆలోచనలు కన్నీటితో కాలక్షేపం చేసి కలల్ని దూరం చేస్తే..? కలల్ని కాలం ఎత్తుకెళ్లిపోయి బానిసలా ఒంటరితనం వెంబడిస్తే, ఓదార్పుకై తీరం చేరి అలసిన నీ కథలా చదువు. కాలక్షేపానికి కలలు అలసి అలలు తీరం చేరితే.! అలల ఒడిలో సేదతీరిన ఓ తీరం ప్రేమ కథ..! యుగాలు గడిచినా చరిత్ర గుర్తు పెట్టుకునే ప్రేమ కథలు ఎన్నో విని ఉంటారుగా మీరు. యుగాలు వెనక్కి వెళ్ళి చూసినా...! ప్రేమ కోసం రాజ్యాలు దాటి సముద్ర తీరం చేరిన ప్రేమ కథ రామాయణం అయితే.... ఈ యుగానికి తీరం చేరిన అలల కథ నీవు చదివే ఈ ప్రేమ కథ...!