1 Million Followers - A Telugu Novel

1 Million Followers - A Telugu Novel

Rs. 225.00
Sale price  Rs. 225.00 Regular price  Rs. 250.00
Skip to product information
1 Million Followers - A Telugu Novel

1 Million Followers - A Telugu Novel

Rs. 225.00
Sale price  Rs. 225.00 Regular price  Rs. 250.00

మీరా చిన్నప్పట్టి నుండి ప్రేమని చాలా దగ్గరగా చూసింది. అమ్మానాన్న చూపించే అపారమైన జాగ్రత్తల మధ్య పెరిగిన తనకు తన ఇరవైలలో కలిగిన ప్రేమ ఒక అందమైన భావన. చదువుల కోసం లండన్ చేరిన తను, ప్రేమను ఎలా రీడీఫైన్ చేయగలిగింది? కొత్త నగరం, కొత్త విధానాలు, కొత్త జీవితం, స్నేహాలతో నిండిపోయిన తన జీవితంలోకి అర్జున్ ఎలా వస్తాడు? అతని రాక వట్టి ఆకర్షణా? లేదా అదే ప్రేమా? అర్జున్ వచ్చాక మీరా జీవితం ఎలా మారింది? తన గమ్యమెటు మారింది. లండన్ విధుల్లో తెలుగమ్మాయి, ఆ తెలుగమ్మాయి కన్న కల ఎన్నాళ్లకు నిజమైంది? ఇన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ నవల.న ఇరవైలలో కలిగిన ప్రేమ ఒక అందమైన భావన. చదువుల కోసం లండన్ చేరిన తను, ప్రేమను ఎలా రీడీఫైన్ చేయగలిగింది? కొత్త నగరం, కొత్త విధానాలు, కొత్త జీవితం, స్నేహాలతో నిండిపోయిన తన జీవితంలోకి అర్జున్ ఎలా వస్తాడు? అతని రాక వట్టి ఆకర్షణా? లేదా అదే ప్రేమా? అర్జున్ వచ్చాక మీరా జీవితం ఎలా మారింది? తన గమ్యమెటు మారింది. లండన్ విధుల్లో తెలుగమ్మాయి, ఆ తెలుగమ్మాయి కన్న కల ఎన్నాళ్లకు నిజమైంది? ఇన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ నవల.