Naa Jathagaa Nuvvundaali - నా జతగా నువ్వుండాలి

Naa Jathagaa Nuvvundaali - నా జతగా నువ్వుండాలి

Rs. 224.00
Sale price  Rs. 224.00 Regular price  Rs. 249.00
Skip to product information
Naa Jathagaa Nuvvundaali - నా జతగా నువ్వుండాలి

Naa Jathagaa Nuvvundaali - నా జతగా నువ్వుండాలి

Rs. 224.00
Sale price  Rs. 224.00 Regular price  Rs. 249.00

వర్ష - ప్రేమలో పడకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ప్రేమంటే భయం కాదు... దానితో వచ్చే ప్రశ్నలకే భయం. వరుణ్ నా జీవితంలోకి వచ్చాక మాత్రం, స్పష్టంగా తీసుకున్న ఆ నిర్ణయమే నన్ను ప్రశ్నిస్తోంది. కాని ఎంత దూరం వెళ్లినా, మనస్సులో మొదలైన కొన్ని ప్రశ్నల నుండి మనం తప్పించుకోలేమేమో! *** వరుణ్ - మొదటిసారి వర్షాని చూసినప్పుడే నచ్చింది. కానీ కొంతకాలానికి తెలిసింది... ఆమెతో ప్రేమంటే ఆమె నవ్వునే ఇష్టపడటం కాదు, ఆమె చెప్పని భయాలను కూడా అర్థం చేసుకోవడమని. మావి రెండు వేర్వేరు ప్రపంచాలని తెలిసినా... మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒక్కటే... నా జతగా నువ్వుండాలి.