{"product_id":"vishwa-vijetha","title":"Vishwa Vijetha | Life History of Srila Prabhupada | Yandamuri Veerendranath","description":"\u003cp\u003eviswa vijeta in telugu\u003cbr\u003e\nవిశ్వవిజేత\u003cbr\u003e\nశ్రీల ప్రభుపాద వారి జీవిత కథ\u003cbr\u003e\n“ఇస్కాన్ \/ హరే కృష్ణ ఉద్యమం గురించి అందరికీ తెలుసు. అయితే ఇస్కాన్ ఫౌండర్ గురించి మనలో ఎంతమందికి తెలుసు. ❓\u003cbr\u003e\nనలభై రూపాయలతో అమెరికాకు వెళ్లి ఇస్కాన్ అనే మహా వృక్షాన్ని ఎలా స్థాపించారు.❓\u003cbr\u003e\nఅమెరికన్ హిప్పీలను మన సంస్కృతి సంప్రదాయాలకు ఎలా చేరువ చేసారు❓ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జగన్నాధ రథయాత్రలు జరగానికి కారణం ఎవరు❓\u003cbr\u003e\nకృష్ణభక్తితో విశ్వవిజేత ఎలా అయ్యారు.”❓\u003cbr\u003e\n“ఈప్రశ్నలన్నిటికి సమాధానం,\u003cbr\u003e\nమన ప్రియతమా రచయిత\u003cbr\u003e\nయండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన\u003cbr\u003e\nవిశ్వవిజేత”\u003c\/p\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":48786428362909,"sku":null,"price":243.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0661\/0514\/7549\/files\/Vishwa-Vijetha-300x472.jpg?v=1786451758","url":"https:\/\/srimanikantabookcenter.in\/products\/vishwa-vijetha","provider":"Sri Manikanta Book center","version":"1.0","type":"link"}