{"product_id":"sri-linga-mahapuranamu","title":"Sri Linga puranamu in telugu 710 pages","description":"\u003cp\u003eశ్రీ లింగ పురాణము\u003cbr\u003e\nలింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది.\u003cbr\u003e\nదీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది.\u003c\/p\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":48786448220317,"sku":null,"price":777.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0661\/0514\/7549\/files\/Sri-Linga-Mahapuranamu-300x444.jpg?v=1786452348","url":"https:\/\/srimanikantabookcenter.in\/products\/sri-linga-mahapuranamu","provider":"Sri Manikanta Book center","version":"1.0","type":"link"}