{"product_id":"bhaktavija","title":"Maha Bhakta Vijayam Telugu","description":"\u003cp\u003eమహా భక్త విజయం\u003cbr\u003e\n“భక్త విజయం” అనే ఈ కథాసంకలనంలో\u003cbr\u003e\n185\u003cbr\u003e\nమహాభక్తుల గురించిన కథనాలు చోటుచేసుకొన్నాయి.\u003cbr\u003e\nప్రాచీన భారత వాఙ్మయంలోని ఉద్గ్రంథాల నుంచి కొందరు మహాభక్తుల గాథలను ఎన్నుకొని ఈ పుస్తకంలో పొందుపరచాం. ఈ కథలు నేటికాలపు పిల్లలకు, యువతకు భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలపట్ల చక్కని అవగాహన కల్పించడంలో తోడ్పడతాయి. సరళమైన భాషలో సంక్షిప్తంగా ఇవ్వబడిన ఈ కథలు యువత యొక్క శీలనిర్మాణంలో తోడ్పడతాయి.\u003cbr\u003e\nఈ సంపుటంలోని కథలు కాలాక్షేపానికో లేదా ఉబుసుపోకో చదువుకునే కథలు కావు. భక్తి, ఆధ్యాత్మికత, ఉదాత్త-ఔదార్య ప్రవర్తన ఇత్యాది విశిష్ట అంశాలకు అద్దంపడుతున్న కథలు ఇవి.\u003cbr\u003e\nఈ పుస్తకానికీ పాఠకుల నుండి, పిల్లల నుండి సమాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.\u003cbr\u003e\nఇటువంటి కథల పుస్తకం పిల్లలనే కాదు, పెద్దలను సైతం అమితంగా ఆకట్టుకుంటుందనడం నిర్వివాదాంశం!\u003c\/p\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":48786418958493,"sku":null,"price":999.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0661\/0514\/7549\/files\/Maha-Bhakta-Vijayam-300x472.jpg?v=1786451237","url":"https:\/\/srimanikantabookcenter.in\/products\/bhaktavija","provider":"Sri Manikanta Book center","version":"1.0","type":"link"}