{"product_id":"astadasa-puranalu","title":"Astadasa Puranalu (telugu)","description":"\u003cp\u003eఅష్టాదశ పురాణాలు\u003cbr\u003e\nఅష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.\u003cbr\u003e\nFullset Order\u003cbr\u003e\nADD CART\u003c\/p\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":48786446155933,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0661\/0514\/7549\/files\/Ashtada-Mahapuranalu-300x444.jpg?v=1786452323","url":"https:\/\/srimanikantabookcenter.in\/products\/astadasa-puranalu","provider":"Sri Manikanta Book center","version":"1.0","type":"link"}