{"product_id":"angustanadijyothisham","title":"Angusta Nadi Jyothisham | అంగుష్ఠ నాడీ జ్యోతిషం","description":"\u003cp\u003eDescription\u003cbr\u003e\nAugusta\u003cbr\u003e\nJyothisham\u003cbr\u003e\nbook in Telugu\u003cbr\u003e\nఅంగుష్ట జ్యోతిషం\u003cbr\u003e\nజ్యోతి అంటే వెలుగు. జ్యోతిష్యం అంటే వెలుగు నింపేది. ఎంతో ప్రాచీనత గల ఈ శాస్త్రానికి వేదంలోనే పునాదులు ఉన్నాయి. దీనిలో అంతర్భాగాలే సాముద్రిక శాస్త్రం, నాడీ జ్యోతిషం మొదలైనవి.\u003cbr\u003e\nప్రత్యేకంగా పరాశర సంహిత వంటి గ్రంథాలలో ఎన్నో విశేషాంశాలు చోటు చేసుకున్నాయి. అలాగే జాతక పారిజాతము కూడా !\u003cbr\u003e\nఇట్టి మహత్తర గ్రంథ రాజాలను మదించి ఉత్తారాధి పండితులు, కాలానుగుణమైన జ్యోతిష గ్రంథాలు రూపొందించుకున్నా ఆ ప్రయత్నాలు దక్షిణాది భాషల్లో అంతగా జరగలేదనే చెప్పాలి.\u003cbr\u003e\nతెలుగులో కేవలం నాడీ జ్యోతిష విభాగంలోనే నూతన అంశంగా ఈ అంగుష్ఠ నాడీ జ్యోతిషం, భవిష్యత్తు తెలుసుకోగోరే వారికి అనుగుణంగా రూపకల్పన చేసి సమర్పిస్తున్నాం ! మీ ఆదరణ తద్యతని విశ్వసిస్తున్నాం !\u003c\/p\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":48786375475357,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0661\/0514\/7549\/files\/Augusta-Jyothisham-300x444.jpg?v=1786450208","url":"https:\/\/srimanikantabookcenter.in\/products\/angustanadijyothisham","provider":"Sri Manikanta Book center","version":"1.0","type":"link"}