{"product_id":"andaniki-chitkalu","title":"Andaniki Chitkalu","description":"\u003cp\u003eDescription\u003cbr\u003e\nAndaniki\u003cbr\u003e\nChitkalu\u003cbr\u003e\nbook(telugu)\u003cbr\u003e\nఅందానికి చిట్కాలు\u003cbr\u003e\nసొగసుపై మనసు !\u003cbr\u003e\nనేడు – అందమే ఆనందం..\u003cbr\u003e\nమనుషులంటే 34, 24, 34 కొలతలే..\u003cbr\u003e\nఅంకెల మధ్య కుదించుకుని, కుదించుకుని..\u003cbr\u003e\nనవ్వినా..\u003cbr\u003e\nమాట్లాడినా..\u003cbr\u003e\nనడిచినా..\u003cbr\u003e\nకూర్చున్నా.. సౌందర్యమే..\u003cbr\u003e\nఇలా అందం పోటీయైన చోట\u003cbr\u003e\nఅందం సరుకైన చోట\u003cbr\u003e\nప్రతీదీ వ్యాపారమే..\u003cbr\u003e\nఅందుకే దైవమిచ్చిన సహజ సౌందర్యాన్ని వదిలి..\u003cbr\u003e\nకృత్రిమ సౌందర్యాలకై వెంపర్లాడుతూ..\u003cbr\u003e\nఈ ‘స్వచ్ఛంద సౌందర్య హింస’ సహజాతమని నమ్ముతూ..\u003cbr\u003e\nముందుకెడుతోంది నేటి తరం.\u003c\/p\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":48786431279261,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0661\/0514\/7549\/files\/Andaniki-Chitkalu-300x444.jpg?v=1786451805","url":"https:\/\/srimanikantabookcenter.in\/products\/andaniki-chitkalu","provider":"Sri Manikanta Book center","version":"1.0","type":"link"}